నా కనుచూపె చాలు...నా దరిచేరటానికి...
నా చిరునవ్వే చాలు...నా ఆధారాలను అందుకోవటానికి...
నా శ్వాసే చాలు...నా గుండెలోతుల్లో చేరటానికి...
నాలోని వయ్యారమే చాలు...నా ఒడిలో చేరటానికి...
నా ప్రేమే చాలు నాతొ జీవించటానికి....
అని అనుక్షణం అనుకున్టువుంటాను....
.కాని ....
ఎక్కడ కానరావు.....
ఎక్కడ ఉన్నవో తెలియదు..
ఎలావున్నావో తెలియదు...
ఎప్పుడు దరి చేరుతావో తెలియదు...
ఏమితెలియను నీ గురించి ఇంతగా అలోచిన్చానంటే..
అర్థం చేసుకోలేవ...నువ్వంటే నాకు ప్రాణం అని....
Shanti Nibha
12.09.12
heart touching words................
ReplyDelete