మనసులోని భావాన్ని ఏమని చెప్పను?
ఎందుకు కలిసావు?
ఎలా కలిసావు?
నిన్ను నా అరిచేతిలోని రేఖల కలపాలని అనుకున్నాను...ఎక్కడ కనపడటం లేదు ఎందుకంటే నీ మౌనం నా చేతి రేఖలో కలవలేకపోయింది..
నిన్ను మనసుతో పొందాలనుకున్న కానీ ఎప్పుడైతే చేతి రేఖలో నిన్ను చుడలేకపోయనో ...నా అరిచేతి రేఖలలో మరొక రేఖ ను మలచాలి అని అనిపించింది...ఎందుకంటే ఆ రేఖను నేను మాత్రమే చూడగలను కదా?
Shanti Nibha
22.08.15
Mee kavitalu chala baagunnai. Prathi di yentho ardha vanthanga unnai.. Meeru book print cheyisthe baaguntundhani naa abhiprayam
ReplyDeleteMee kavitalu chala baagunnai. Prathi di yentho ardha vanthanga unnai.. Meeru book print cheyisthe baaguntundhani naa abhiprayam
ReplyDelete