చితీకీపోయిన నీ స్తితిని చూసి అయ్యో అనుకున్నాను…
ఎటువంటి దానివి ఎలా జీవిస్తున్నావన్న విషయం తెలిసి హృదయ వెదనతొ రోదించాను…
నీ మొండి తనమే నిన్ను ఈ స్టితికి చేర్చింది….
ఇకనైనా నీ మూర్ఖత్వం…మొండి తనం మాని
కాల స్తితిని బట్టి జీవించు…
అప్పుడే…మన స్తితి స్తిరముగ ఉంటుంది…
నిన్ను కించాపరచటానికి రాలేదు..
నేనున్నాను అంటూ నీ చెంత చేరి నిన్ను మళ్లీ ఉన్నత స్టితిలోనికి తీసుకురావలి అన్న నా నిర్ణయాంలో నీ చెంత చేరాను…
స్నేహితుడిగా ఇంతకంటే ఏమి చేయూత నివ్వగలను???
shanti nibha
New Delhi
25.04.12
No comments:
Post a Comment