నీ రాగాలాపనలో…అలిసిన నా శరీరం ఆనందంతో ఊయయాలాలూగుతూ నన్ను నేనే మరిచాను....
ఈ హాయి ఎంతో సేపు నిలవలేదు…
నీ మాట విన్న క్షణం నీ కరుకుతనానికి
నా మనసు కుంచించుకు పోంది…
నీతో స్నేహాన్ని పెన్చుకొలెను..అని చెప్పి తున్చెయ్యలెను. ..
నీ రాగం ఎంత మధురం...
నీ మాట అంతా గరలమ్
నీ మాటలో మృదుత్వాన్ని నింపాలని ప్రయత్నించాను…ఓడిపోయాను.
నువ్వు ఇంతే అనుకోని నిశభ్దమ్గ నిట్తూర్చాను….
shanti nibha
New Delhi
25.04.12
No comments:
Post a Comment