నా స్తితి ఏమిటో తెలుసుకునేసరికి ఆలస్యం ఐపోయింది...
నా స్తితిని మించి నిన్ను ఆదుకున్నాను...చేరదీసాను..
నీకు అంత అర్హత లేదని తెలిసిన నీ స్తితిని మించి నిన్ను చేరదీసాను..అంతగా నిన్ను ప్రేమించాను....వదిలేసి వెళ్ళిపోయావు...
చివరికి నన్ను నేనే పోగొట్టుకున్నాను...
జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ఊహించుకో ...అర్హతలేని నిన్ను అంతప్రేమిస్తే ఇక నిన్ను ద్వేసిస్తే ఎలావుంటుందో..
నేడు ఎవరిని ఆదరించే స్తితిలో లేకపోయాను...లేకపోవటం ఏమిటి ఆదరించటం లేదు ...
ఎవరిని నమ్మి చేరదీయను చెప్పు ?
ఇది ఇప్పటి నా స్తితి :(
shanti Nibha
28.09.2015
No comments:
Post a Comment