Saturday, January 19, 2013
నేలను జార్చిన NESTAMA..….
నేలను జార్చిన NESTAMA..….
.....ప్రేమంటే నమ్మకం లేదని చెప్పిన వినలేదు…
అమ్మ కొంగుపట్టుకొని తిరిగే ఛిన్నపిల్లాడేలా...
ప్రేమంటు నా వెంటపడ్డేవూ…
నన్ను కోరి నా చన్త చెరావు…
ఆకాశపు అంచులావరకు తీసుకెళ్ళి ఒక్క సారిగా నేలను చేర్చావు…
ఎందుకురా నన్ను వదిలేశావు?
ఎందుకురా నన్ను వదిలించుకున్నావు?
ఆకాశం నించి నేలను చేరుతున్న సమయంలో కూడా నా కళ్ళు నీకోసమే వెతీకాయిరా…
నీ మీద కోపం రావటం లెదురా .....
ఎందుకంటే
నిన్ను ఒక తల్లిల ఆదరించాను…..
ఒక నెఛెలి లా నెస్తన్ని కురిపించాను.....…
ఒక చెలిల ప్రేమించాను…
కుటుంబంలో ఒక వ్యక్తి గా స్తానం ఇచ్చాను…
తెలివిగా తప్పుకున్నవో…
తప్పుచేసి తప్పుకున్నవో…తెలియటం లేదు..
తెలుసుకున్నది మాత్రం నువ్వు బాగున్నావని. ...సంతోషంగా ఉన్నావని..
నువ్వంటే నాకు ఇస్టం లేదని ఒక్కసారి నాతొనె చెప్పవఛుకద…నేనే తప్పుకునేదాన్ని.
ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఎందుకురా అలజడి లేపావు?
వద్దురా!!!! ఇంకెన్నడు ఆడవారి జీవితాలతో ఆడుకోకండి.
ఆడవారి మనసులో మౌనాన్ని నింపకండి…
మనసూక్షోభ పడే ఒక్క కన్నీటి చుక్కా చాలు జీవితం లో మీరు ఏమిపోగొట్టుకున్నారోతెలియటానికి...
-Shanti Nibha
New Delhi
19.01.13
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment