ఆగని కన్నీరు....
ఆసలు కళ్ళలోంచి కన్నీరు ఎందుకు వస్తుంది
ఉక్రోసాం లోను కన్నీరే..(:
ఉద్వేగంలోనూ కన్నీరే…(:
ఆనందంలోనూ కన్నీరే…(:
ఆక్రొదన లోను కన్నీరే…(:
అర్థం అవని ప్రశ్న…???:(
కోపంలోనూ కన్నీరే…(:
తాపంలోనూ కన్నీరే…:)
ఆత్మీయతా ఎక్కువైనా కన్నీరే…:)
అనురాగం కరువైన కన్నీరే…:(
చిరునొప్పీలోనూ కనులలోంచి కన్నీరు…(:
చిరుగాలి సవ్వడిలోనూ కను కొనల నుంచి కన్నీరు…:)
చివరికి ఉల్లిపాయ కోసిన కన్నీరు ఆగదు…:(:(:(
ఎందుకు ఇలాగ .???
అని ఆలోచిస్తూ..
బుగ్గ్లమీద జలువారిన కన్నీటి చుక్క తన అరిచేతి న పడగా…
ఏమిచెయ్యాలో తెలియక…
అరిచేతిలోనే ఇంకీపొనీవ్వక..
ఆ కన్నీటి చుక్కని నాలుకతో రుచి చూసి…
ఓహ్హ్హ్హ్!!! ఇదేమిటి ఈ కన్నీరు కూడా చప్పగా ఉంది నా జీవితంలాగా అనుకుంటూ
నిట్టూర్పుతో ....
నిర్వేదనగా....
నేలను చూస్తూ కూర్చూడిపోయే నిహారిక…. :)(:
శాంతి నిభా
26.11.2011
Friday, November 25, 2011
నిరుపేద బ్రతుకులు…
నిరుపేద బ్రతుకులు…
నిరుపేద బ్రతుకులలో కన్నీరు కానరాదు….
కడుపు ఆకలి తీరని వారికి కన్నీరు ఎక్కడిది?
ఎందుకు అంటే....
ఒక్కొక్కసారి ఆ కన్నీరే వారి దాహం తీరుస్తుంది కాబట్టి….
వారి కళ్ళలోని దైన్యం ఎప్పుడైనా చూశారా….
నిర్లిప్తం గా ఉంటుంది….
కడుపులోనే రోదించే మనసు..
గుండెలోతులలో గుబులు రేగే మనసు…
కస్తం వచ్చిన కన్నీటి చుక్కా రాల్చారు…
మనిషి ఏడుస్తున్నకొద్ది శరీరం అలిసిపోతుంది..
అలిసిపోయిన శరీరానికి ఆకలి తెలుస్తుంది…
ఆకలీని ఆదరించే వారు కానరారు…
దరిచేరెవారు కూడా ఉండరు….
అందుకే
దాహానికి దశోహమై ఆ దాహం తీరక దహనమై పోతున్న దారీద్య జీవితాలు ఎన్నొ..ఎన్నెన్నొ.
శాంతి నిభ
26.11.2011
నిరుపేద బ్రతుకులలో కన్నీరు కానరాదు….
కడుపు ఆకలి తీరని వారికి కన్నీరు ఎక్కడిది?
ఎందుకు అంటే....
ఒక్కొక్కసారి ఆ కన్నీరే వారి దాహం తీరుస్తుంది కాబట్టి….
వారి కళ్ళలోని దైన్యం ఎప్పుడైనా చూశారా….
నిర్లిప్తం గా ఉంటుంది….
కడుపులోనే రోదించే మనసు..
గుండెలోతులలో గుబులు రేగే మనసు…
కస్తం వచ్చిన కన్నీటి చుక్కా రాల్చారు…
మనిషి ఏడుస్తున్నకొద్ది శరీరం అలిసిపోతుంది..
అలిసిపోయిన శరీరానికి ఆకలి తెలుస్తుంది…
ఆకలీని ఆదరించే వారు కానరారు…
దరిచేరెవారు కూడా ఉండరు….
అందుకే
దాహానికి దశోహమై ఆ దాహం తీరక దహనమై పోతున్న దారీద్య జీవితాలు ఎన్నొ..ఎన్నెన్నొ.
శాంతి నిభ
26.11.2011
Subscribe to:
Posts (Atom)