Sketch: Aditya Nibhanapudi :)
ప్రేమలోనూ...పెళ్ళికి ముందు ఎన్నో కథలు వింటాము మగాడి నించి...
ఆ కథలు మనసుని స్పందించి...హాయిని ఇస్తుంది....చివరికి తల్లి తండ్రులని కూడా మరిపించేస్తుంది...కళ్ళముందు ఎవరు కనపడరు...
పెళ్లి అయ్యాక కాని తెలిసిరాదు ఆ కథలకి ముగింపు ఆడవాళ్లే రాసుకోవాలని...
అందుకే ఒక్కొక్కరి ముగింపు ఒక్కొక్క రకంగా వుంటుంది....
Shanti Nibha
Dubai
04.04.2015
veryy true :)
ReplyDelete