ఉగాది తెలుగు వారి new year...
ఉగాది పచ్చడి vs జీవితం
చిరునవ్వులో తీపి.....
చిరు కోపం లోని కారం
చిరాకులోని వగరు..
చికాకు లో చేదు....
చెక్కిలి ఎరుపులో పులుపు
చిరుగాలికి చెదిరిపోయే ఈ జీవితానికి మంచితనం ఉప్పు లాంటిది...
సో ఇన్ని రుచులు లేనిదే జీవితం లేదు. ఇవన్ని రుచి చూసేది ఉగాది రోజునే ....
inka emaina vunnaya? cheppagalara?
Shanti Nibha
Dubai
14.05.15
No comments:
Post a Comment