కాటుక కళ్ళు వున్నాయి చూడగలిగితే...
ఆ కళ్ళు మాట్లాడుతాయి వినగలిగితే..
ఆ కళ్ళు చెమర్చినపుడు జాలువారే కన్నీటి బిందువును అరిచేయి రేఖల నడుమ అందుకునే వాళ్ళు ఉండగలిగితే .....
అటువంటి కళ్ళు వున్నాయి... కానీ అల చూడగలిగిన వాళ్ళు...గుర్తిన్చేవాళ్ళు...కన్నీటిని అందుకునే వాళ్ళు ఎవరు
లేరు..
Shanti Nibha
Dubai
14.05.15
No comments:
Post a Comment