Tuesday, December 20, 2011

ఒంటరి ప్రయాణం…

ఒంటరి ప్రయాణం…

ఒంటరీపోరాటంలో ఎక్కడికి వెళుతుననో తెలియటం లేదు…
గతాన్ని మరిచిపోయి జీవితాన్ని గడుపుతున్నాను…

కన్న వారి కోసం కన్నీరు ను మరిచాను…
సుబ్బు…
నీ జీవితాన్ని సుఖమయం చేసుకున్నావు…
నీ జీవితానికి నేను అడ్డురాలేదు…
ఇప్పుడు అకస్మాత్గ నా ఎదుట నిలిచి ఒసెవ్ పిచ్చి మోద్దు ఎలవున్నావు అంటే ఏమని చెప్పాను నా గుండెలో చెలరేగిన అలజడీని..

వద్దు సుబ్బు....
మళ్లీ నా జీవితం లోనికి రావద్దు..
నన్ను ఇలా బ్రతకనివ్వు…

నాకోసం నేను జీవించటం లేదు…
నన్ను జీవించు అంటూ ఈ ప్రపంచంలోనికి తీసుకొచ్చిన భగవంతుడు ఇక నీ జీవతమ్ పరిసమాప్తి అయినది
ఇక కనులు శాశ్వతంగా మూసుకొని నిదూరపో అనెంతవరకు జీవించాలి.

ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన జీవిస్తున్నాను.
ఇలాగే నన్ను జీవించని…ఒంటరిగా.
నా జీవితం తో ఆటలు ఆడవద్దు… నాకోసం నెనుగ…
నన్ను బ్రతకనివ్వు..
ఈ ప్రయాణం ఒంటరిగా సాగిపోనీవ్వు....

శాంతి నిభ
న్యూ దెల్హీ.

Monday, December 5, 2011


నా కనులలో రక్తాన్ని చిందించనివ్వకుమా...

శాంతి నిభా
05.12.11

Postmortem


మనసు ని చంపేసిన జీవితం....
జీవం లేని జీవితం....
ఇంకా నన్ను
POSTMORTEM చెయ్యవద్దు.:(

శాంతి నిభా
05.12.11