Tuesday, May 31, 2011
Saturday, May 21, 2011
Friday, May 20, 2011
Wednesday, May 18, 2011
Monday, May 16, 2011
Friday, May 13, 2011
మాతృత్వాన్నిమరిచిపోయి పసి ప్రాణాలని మరుగున పడేసే ఆడవారి కి
మాతృత్వాన్నిమరిచిపోయి పసి ప్రాణాలని మరుగున పడేసే ఆడవారి కి .....
తెలిసి తెలియని వయసులో ఏదో తెలుసుకోవాలన్న స్త్రీ,పురుషులలోను కలుగుతుంటే ఎ దారిలో వేలుతున్నమో తెలియక జీవితాలని ముగించేస్తున్నారు....
కొందరు ప్రేమ అన్న పేరుతొ చేరువై చెలిమిని కలిపి చప్పుడు చెయ్యకుండా చెయ్యి వదిలేస్తే ....
మరికొందరు కోరికల దాహం లోప్రేమను నటించి అవసరం తీరగానే అవకాసావాడులవుతున్నారు…
ఇందులోమగవాడి తప్పు వున్నా బరువు మోసేది భరించేది స్త్రీ నే
ప్రసవ వేదనలో స్త్రీ తన ప్రాణాన్నిపణంగా పెట్టి పసి హృదయాలకు ఊపిరిపోస్తుంది
అదే స్త్రీ మగవాడి మోజులో పరుగులు తీస్తూ మోసపోయి పడుపు వృత్తిలో పరువాలను పరుపు మీద పరిచేస్తున్నారు
చేసిన పాపం భారమై బరువై మోస్తూ మరొక పసి హృదయాలుకు జన్మనిచ్చి ఏమిచెయ్యాలో తెలియక ఆ ప్రతిరూపాన్నిఊర కుక్కలు , చెత్తకుండిల మాయం చేస్తున్నారు....
అసలు ఆడది ఆలోచించడా??
ఎందుకిల చేస్తున్నామని తమను తముప్రస్నిచుకోర ??
ఆడది మగవాడు చేసిన క్షణిక ఆవేశం ఎందరినో ఫుట్ పాత్ ల మీద బ్రతికేట్టు చేస్తోంది
ప్రేయసి కోసం కన్నవారిని వదిలేస్తున్నారు.. ఎందుకు??
ఆ ప్రియుడి ప్రేమ లేకపోతె ప్రియురాలు బ్రతకలేదా?
మరి తల్లి తండ్రులు ప్రేమించిన ప్రేమ ను ఏమంటారు??
అది ప్రేమ కాదా…??
ఒక్కసారైనా ఆలోచించారా ఎవరైనా…
తల్లి..తండ్రులు తమ ప్రేమను అంగీకరించలేదని చేతకాని తనంతో నేడు రోడ్డున పడుతున్నారు .. ఎందుకు?
సమస్యవారి ఇద్దరిది..
వారీ ఇంటి వారిది....
నడివీధిలోనగ్నంగ నడవటం ఎందుకు?
ఎవరి నడివీధిలో కోసం ఇలా చేస్తున్నారు ?
తల్లి తండ్రులని విడిచి వచ్చేసిన వారు ప్రేమించిన వారితో వేరు అవరని ఆవారని?
…ప్రేమ...ప్రేమా....ప్రేమ
జీవితంలోఇది తప్పించి ఇక సాదించేది ఏమిలేద?
జీవితం అంటే ఏమిటో తెలియదు...…స్తిరత్వం లేదు…సంపాదనలేదు
..కోరికలకు దాసోహం అవుతున్నారు…
దయచేసి ఒక్కక్షణం అలోచిన్డది
..ప్రేమ అనే జ్వాల లో కాలిపోకండి..
కరిగిపోకండి...
…కన్నీరు మిగాల్చకండి..
నిజంగా ప్రేమనేది వుంటే నిజాయితీగా ఉండండి….
నిండు నూరేళ్ళు జీవించండి
ఆత్మాహుతి చేసుకునే ప్రేమికులకు….
మాతృత్వాన్నిమరిచిపోయి'పసి ప్రాణాలని మరగున పడవేసే ఆడవారి కి….
మీరు చేసిన తప్పుకు మరొక జీవితాలను బలి చెయ్యకండి
శాంతి నిభ
12.05.2011
Maatrutvanni marichipoyi pasi praanalani maruguna padese aadavaari ki
Telisi teliyani vayasulo edo telusukovalanna tapana stree,purushula lonu kalugutunte e daarilo velutunnamo teliyaka tama jeevitaalani muginchestunnaru…
Kondaru Prema ane peruto cheruvai, chelimini kalipi chappudu cheyyakunda cheyyi vadileste…
marikondaru korikala daaham lo prema nu natinchi avasaram teeragane avakaasa vaadulavutunnaru…
indulo magavaadi tappu vunna baruvu mosedi, bharinchedi stree ne.
Prasava vedanato stree tana praanaanni panamga petti pasi hrudayaalaku oopiripostundi.
Ade stree magavaadi mojulo parugulu teestu mosapoyi padupu vruttilo paruvaalanu parupu meeda parichestunnaru.
Chesina paapam bharamai , baruvai mostu maroka pasi paapalaku janmanichhi emicheyyalo teliyaka aa pratiroopaanni oora kukkalu,muriki kaalavalu, chettakundila mayam chestunnaru…
asalu aadadi aalochinchada??
Endukila chestunnamani tamanu taamu prasnichukora?
Aadadi chesina kshanika aavesam endarino footpath la meeda bratikettu chestondi.
Preyasi kosam kannavaarini vadilestunnaru.
Enduku ??aa priyudi prema lekapote priyuraalu bratakaleda?
Mari talli tandrulu preminchina prema nu emantaru?
Adi prema kaada…??
Okkasaaraina alochinchaara evaraina…??
talli..tandrulu tama premanu oppukoledani chetakaani tanamto nedu rodduna padutunnaru ..
Enduku? Samasya vaari iddaridi…inti vaaridi.
Nadi veedilo nagnam ga nadavatam enduku?
Evari santosam kosam ila chestunnaru ?janmanichhina Talli tandrulani odili vachhesina vaaru preminchina varito veru avvarani nammakamemundi?
PREMA…PREMA…PREAMA…
jeevitam lo idi tappinchi ika saadinchedi emileda?
Jeevitam ante emito teliyadu…stiratwam ledu…sampaadanaledu..korikalaku daasoham avutunnaru…
daychesi okka kshanam alochindadi ..prema ane jwala lo kaalipokandi….karigipokandi…kanniru migalchakandi….
Nijamga premanedi vunte nijaayiteega vundani….nindu noorellu jeevinchandi…
Aatmahuti chesukune premikulaku….
Maatrutvanni marichipoyi pasi praanalani maruguna padese aadavaaru ….
meeru chesina tappuku maroka jeevitaalaku praanam poyakandi...praanam teeyakandi...pasi hrudayaalanu bali cheyyakandi.....
Shanti Nibha
12.05.2011
Wednesday, May 11, 2011
Subscribe to:
Posts (Atom)