Wednesday, December 31, 2014

అక్షరాలు ...


మనం రాసే అక్షరాలకి ఎంత పవర్ వుందో కదా...
మనసు స్పందించటానికి..... కౌగిలిలో కరిగిపోవటానికి...
 మూగ గా  జీవించటానికి...   మౌనం గ విడిపోవటానికి ...
కోపం తో రగిలిపోవటానికి...క్రోధం లో కాలిపోవటానికి...
కిల కిల నవ్వుతు కలిసిపోవటానికి...కన్నీటి తో   తడిసిపోవటానికి..
 ఆలోచించటానికి... అడుగు ముందుకు  వేయటానికి... 

Shanti Nibha 
31.12.2014



No comments:

Post a Comment