Wednesday, December 31, 2014

కాటుక కళ్ళు..

కళ్ళలో కనపరిచే ప్రేమని చూడు..
కళ్ళు వాల్చే సిగ్గుని చూడు,,,
కళ్ళలోని దీనత్వాన్ని గుర్తించు..
కళ్ళలోని నిస్సహాయత కి చేయుతనివ్వు..
కళ్ళుపలకరించే  భాషని   అర్థం చేసుకో...
కళ్ళలోని అమాయకత్వాని కి దాసోహం అవ్వు...
అందమైన కాటుక కళ్ళలో కన్నిరుని మాత్రం చూడకు...

Shanti Nibha
31.12.2014

No comments:

Post a Comment