కనుల ముందు నువ్వే....
కలల లోను నువ్వే.. ...
కనుపాపల్లోను నువ్వే...
కనురెప్పల్లోను నువ్వే...
కౌగిలింతల్లోను నువ్వే...
కొంటె పనులలోను నువ్వే...
కోరుకున్న్వాడివి నువ్వే...
కొంగు బంగారనివి నువ్వే...
కష్టలలోను నువ్వే...
కన్నేటిలోను నువ్వే...
కరునలోను నువ్వే....
కారుణ్యం లోను నువ్వే...
కాలగమనంలోను నువ్వే...
కావ్య కావ్యాల్లోనూ నువ్వేయని తలచాను..
కారణం తెలియకనే...
కనుమరుగై పోయావు.......
కలం చేతపట్టుకొని కావ్యాలు రాసుకునే కావ్య.....
కాలం కలిసిరాక.
కట కటాల నడుమ...
కాంతివిహీనమై...
కనులుమూసేను...
కావ్య కారుణ్య.....
shanti nibha
18.08.12
No comments:
Post a Comment