నా ప్రియమైన అభిశాక్. ....
ప్రతిరోజూ నిన్ను చూస్తున్నాను..
.పలకరిస్తావేమోనని చిరునవ్వు చిందించాను....
....పలకరించిన మరుక్షణం నీ వొడిలోవాలిపోవలనుకున్నాను....
నా పిచ్చి కాని ...
అసలు నువ్వు పలకరిస్తేనేకడ......???:(:(:(
నీ పిలుపుకోసం ఎంతకాలం ఎదురుచుడను??? mmm ..........
... ఐన ఎదురుచుసాను...
ఎదురు చూస్తున్నాను........చూపు మందగించెంట వరకు
ఎదురు చూస్తూనే వుంటాను....
నీకై తపించే నీ కావ్యమాల
...
No comments:
Post a Comment