చెలియా….అంటూ చెంత చెరావు...
చెలిమిని నింపావు…
చెంప లను … చూంభించవు ...
ముద్దడావూ ….
ఆస్వాదించవు….
అనుభవించావు…
ఆవకాసవాదివై
అర్ధాంతరంగా
అదృశ్యం ఐపోయావు….
ఇంకేముంది…
చెమ్మగిళ్లిన కళ్ళు…
చితికిన జీవితం …
చైతన్యం లేని శరీరం….
సో…బివేర్ ఒఫ్ చెలిమి (లవ్) ....
shanti nibha
New Delhi
25.04.12
No comments:
Post a Comment