అబ్భా!!! ఈ రోజు గడిచింది అని సంతోశించకు….
నీ జీవితంలో ఒకరోజు తరింగిందని విచారించు…
అందుకే రోజులు గడుపుతున్న కొలది
మానవత్వం విలువలను తెలుసుకో…
మంచితనంతో ఉండు…
నిజం లో జీవించు…
నిజాయితీని పంచు…
చిట్ చిట్ లాడకు..
చిరునవ్వులు చిలకరించు…
చిలకరించిన ఆ చిరునవ్వుల్ళో ఎన్ని ముత్యాలు ఉంటాయో గమనించు…
మాటలో అప్పుడప్పుడు మౌనాన్ని కనపరుచు…
తోడుగా ఉండు..
నీడల కాపాడు…
ఆశపడు.....
నీరసాన్ని కనపరచనీయకు…
మ్మ్మ్మ్….ఇప్పుడు హాయిగా మిగిలిన జీవితం లో జీవించు…
shanti nibha
New Delhi
25.04.12
Chala bagundi, ma chutu unavaru ila alochiste enta bagunoooo.............
ReplyDelete