Tuesday, September 8, 2015
ఒహ్హ్...ఏమని వర్ణించను?
ఎవరో చెపితే ఏమో అనుకున్న..నిజం రా చాల చాల మైమరిపిస్తున్నాయి నీ కళ్ళు..నిన్ను కలిసిన క్షణమే అనిపించింది ఆ కళ్ళల్లో ...మైమరుపే కాదు...మత్తెక్కిస్తున్నాయి ...మురిపిస్తున్నాయి..ముద్దడమంతున్నాయి అని.....
.ఒహ్హ్...ఏమని వర్ణించను? అలా చూస్తూ వుండలనిపించే నీ కళ్ళు నన్నే చూస్తూ ఏదో చెపుతున్నయనిపిస్తుంటే..అదేమిటో అర్థం చేసుకోలేకపోయాను..
అర్థం ఐన క్షణం ముద్దాడాలని అనిపించింది..
ఇక నీచిరునవ్వు చిందించే ఆ ఆధారాల మీద నా పేరు ను రాయలనిస్పిస్తోంది..అల నా పేరుని ఆధారాలమీద రాస్తుంటే నీలో కలిగే గిలిగింత నీ కళ్ళలో చూడాలనుకున్న...ఇది జరిగే పనేన? అ మ్మో...ఇది ఊహగానే మిగిలిపోతుందని తెలుసు...
Shanti Nibha
08.09.2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment