అభయ....నిర్భయ....
అంటూ అందమైన పేర్లు పెట్టటమే కాని...
అమానుషంగా....క్రూరంగా....మృగంలా
ఆడదాన్ని అనుభావిస్తుటే....
అబల ఆక్రోదనలు వినపడటం లేదా ?
అన్యాయాన్ని...
అరాచకాలను...
ఆపలేకపోతున్నారు..
శిక్షించలేకపోతున్నారు....
ఆడవారి జీవితాలను
ఆహుతి లో కలిపేస్తున్నారు....
వ్యవస్తమీద...కసి..కోపం..క్రోధం తో రాసుకున్న అక్షరాలూ...
Shanti Nibha
30.10.13
New Ddelhi
No comments:
Post a Comment