Wednesday, September 11, 2013

ప్రేమ..... ఒక స్పందన vs ఒక మోసం


మనసు లో కలిగే స్పందనే ప్రేమ....ఏదో కావాలని కోరుకుంటుంది...చేరువ అవుతుంది..చెలిమిని పంచుతుంది..ఊపిరి అవుతుంది..జీవించటానికి ఆశను కల్పిస్తుంది..అలిసిపోకుండా చేస్తుంది...అలుపును తీరుస్తుంది...అమ్మ జోలపాడినట్టు లాలిస్తుంది.. కష్టంలో తోడుగా..సుఖంలో సరససల్లపాలతో..దుఃఖంలో దరిచెరుచుకొని..గుండెల్లో దాచుకుంటుంది...అదే నిజమైన ప్రేమ... అటువంటి నిజాయితీలో నిలిచే నిజమైన ప్రేమ మోసపోతే మాట మౌనం అవుతుంది...మనసు మూగపోతుంది... ..ప్రేమ ఒక జ్వాల అవుతుంది..ఆ జ్వాల లో కాలిపోతుంది... ఒరేయి..ప్రేమిస్తే ప్రాణంగా వుండు...కాని కనుమరుగు అవకు పిరికివాడిలా...కనీసం ఒక మంచి స్నేహితుడిగా...మంచి మనసున్న వ్యక్తిగా మిగిలిపొ... Shanti Nibha New delhi 11.09.13

No comments:

Post a Comment