నీకై నీవే అమృతంలాంటి మనసు అందించవు…...
కానీ ....
కనుమరుగై గరలాన్ని నింపవు నా గొంతులో…....
మాధుర్యమైన ఈ గళం మూగపోయింది మాధుర్యం లేక…...
ఇక మధురమైన మాట పలికేనా ఈ గళం…..
తన్మాయత్వం తో అందమైన జీవితాన్ని జీవించాలనుకునే నా మనసు ని ముక్కలు చేసి మరుగయ్యావు… మరిచిపోయావు…....
మన్నించమంటు అనే నిన్నుమన్నించన లేక మరిచిపోనా???..¿¿¿ ....
మరిచిపోలేక మరుపురాక మనసు నలిగిపొతొన్ది అంటే నమ్మగలవ.....
అభి!!!! ఎలా మరిచిపోణురా నిన్ను....
ఒక్కసారి పలకరించవా!!!...Ö...
shanti nibhanapudi
18.04.13
No comments:
Post a Comment