ఎందుకురా నన్నుకటకటాల పాలుచేశావు?
ఎక్కడ తప్పు జరిగింది?
నేను తప్పేమీ చెయ్యలెదె?
మరి ఎందుకీల...తప్పించుకున్నావు?
తప్పుకోవటానికేనా నన్ను ప్రేమించావు?
నువ్వు మోసగాడివా?
తెలియటంలేదు….
కటకటాల బయట నువ్వు స్వేచ్ఛగా వున్నావు…
ఒకరు జీవితంలో చచ్చిపోతుంటే…
మరొకరు మనుగడ సాగిస్తున్నారు?
ఇదే నేటి ప్రేమ…ఛంపేసే ప్రేమ…
కటకటాల నడుమ నన్ను నేనే ప్రశ్నించుకుంటే
జవాబు దొరకని ప్రశ్న.ఒక్కటే….
అసలు ఖైది ని ఎందుకుచేశావు? అంటూ :(
shanti nibha
New Delhi
05.02.2013
No comments:
Post a Comment